Eyewitnesses Package For Microsoft CEO Truths?

0

Eyewitnesses Package For Microsoft CEO Truths?: Annual remuneration for Microsoft CEO Satya Nadella has increased by 66 percent for 2019. His salary as of June 30 this year was $ 42.9.

 సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ సంస్థ కస్టమర్స్‌లో మరింత నమ్మకాన్ని చూరగొందని, కంపెనీ తీసుకొచ్చిన కొత్త టెక్నాలజీ,మార్పులు, మార్కెట్ కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడ్డాయని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

According to Indian currency, Satya Nadella’s annual salary is Rs.305 crores.

 నాదెళ్ల మూల వేతనం 2.3మిలియన్ డాలర్లు కాగా.. ఆప్షన్స్ కిందే అత్యధిక వేతనం లభిస్తోంది. గతంలో 2017-18లో ఆయన 25.8 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు.

My base salary is $ 2.3 million. The highest salary is under options. Previously, he received a $ 25.8 million package in 2017-18.

 భారతీయ కరెన్సీ ప్రకారం సత్య నాదెళ్లకు అందుతున్న వార్షిక వేతనం అక్షరాల రూ.305కోట్లు.వేతనంతో పాటు ఆయనకు కేటాయించే కంపెనీ షేర్స్ కూడా భారీగా పెరిగాయి.

Microsoft said in a statement that the company’s leadership in Satyam’s leadership has seen a greater reliance on customers and the new technology, changes and market capabilities that the company has brought.

 మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వార్షిక వేతనం 2019 సంవత్సరానికి గాను 66శాతం పెరిగింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఆయనకు అందుతున్న వేతనం 42.9డాలర్లు.

Also Read these

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here